సోషల్ మీడియా వినియోగంపై ఏపీలో అధ్యయనం: నారా లోకేశ్‌

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం ఉన్న నేపథ్యంలో, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అంశాన్ని అధ్యయనం చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. దావోస్‌లో బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిన్న వయసు పిల్లలు సోషల్‌ మీడియా ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని, అందుకే చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ అవసరమవుతుందని ఆయన అన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe