ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో సిట్ విచారణలోనూ పాల్గొని పలు వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
WhatsApp
Join Now
Youtube
Subscribe
