ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. జూన్ 2, 2024 నుంచి గడువు ముగియటంతో ఏపీకి రాజధానిని ప్రకటించడం అవసరమైంది. రాష్ట్రం అమరావతిలో చేపట్టిన నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు సేకరించి, నోట్ సిద్ధం చేసి బిల్లును పార్లమెంట్‌లో దాఖలు చేస్తారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
