నటి నిధి అగర్వాల్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనకు ఉన్న అభిమానుల క్రేజ్ అపూర్వమని, అభిమానులను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. పవన్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండి, నిజాయతీగా, ధైర్యంగా మాట్లాడతారని పేర్కొన్నారు. సినిమాలకు అతీతంగా ప్రజలు ఆయనను ఇష్టపడతారని, భవిష్యత్తులో ప్రధాని అయినా ఆశ్చర్యపోనని అన్నారు. అలాగే నెగెటివ్ పీఆర్ వల్ల నటీనటులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని నిధి ఆవేదన వ్యక్తం చేశారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
