వైసీపీ పార్టీ జగన్ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు హత్య కాండ ఆగటం లేదు
తుని నియోజకవర్గంలో అల్లెపూడి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ నేత లాలం బంగారయ్య ని వైసీపీ నాయకులు కిరాతకంగా హతమార్చడం దారుణం
వైసీపీ పార్టీ జగన్ రెడ్డి బిసి లకు చేసిన అన్యాయం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కొత్త పెట్టడం వల్ల రాష్ట్రంలో 16000 పైగా బిసి లకు రాజ్యంగ బద్దమైన పదవులకు అన్యాయం జరిగింది
అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో రాష్ట్ర లో హత్యాకాండలతో రప్పా రప్పా అంటూ విధ్వంసం సృష్టిస్తున్న వైసీపీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను
బిసి సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లింపు లక్షల కోట్ల రూపాయలు బిసి సోదరులకు అందకుండా చేసి ఆదరణ రద్దు చేశారు
వైసీపీ అధికారంలో వుండగా పల్నాడులో తోట చంద్రయ్య ,జల్లాలయ్య యాదవ్ ని హత్య చేసింది నిజం కాదా
బిసి లతో పెట్టుకుంటే జగన్ రెడ్డి జీవితం లో అధికారం లోకి రాలేవు ప్రజా తీర్పుని గౌరవించి ఇప్పటికైనా నీ హత్య రాజకీయాలు మానుకోవాలి అని హెచ్చరిస్తున్నాను
రాష్ట్ర భట్రాజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్
సరికొండ వెంకటేశ్వర రాజు
సత్తెనపల్లి నియోజకవర్గం
