వైసీపీ నేతలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారు

శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి జనవరి 19:- శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల టిడిపి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ టిడిపి క్యాంప్ కార్యాలయంలో పొట్నూరు రత్నాజీ పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణము చెడగొట్టి హత్య రాజకీయాలకు పాల్పడ్డారని అన్నారు అనకాపల్లి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామం మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతికిరాతకంగా హతమార్చారని అధికారం కోల్పోయిన వైసిపి జిటిఇచ్చుకోలేక అలజట్లు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రఫా రఫా అని పిలుపునిచ్చి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని బడుగు బలహీన వర్గాల పై వైసీపీ నాయకుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు
ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు ఓటు అనే అస్త్రంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రఫా రఫా ఆడించి 11 సీట్లకు పరిమితం చేశారు అని ఇదే వర వాడిని వైసిపి నాయకులు కొనసాగించినట్లయితే రానున్న 2029లో పూర్తిగా రఫా రఫా చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు కోళ్ల వెంకటరమణ టిడిపి నాయకులు లెంక శ్రీను మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe