నో రూల్స్

మాస్ కమర్షియల్ సినిమాలు హీరోలకే పరిమితం అన్న భావనకు కొంతమంది స్టార్ హీరోయిన్లు చెక్ పెడుతున్నారు. కంటెంట్ ఆధారిత కథలతో పాటు అవసరమైతే యాక్షన్ సినిమాల్లోనూ తామే సెంటర్‌గా నిలబడగలమని ప్రూవ్ చేస్తున్నారు. హీరోయిన్లకు పరిమిత పాత్రలే అన్న రూల్స్‌ను బ్రేక్ చేస్తూ సత్తా చాటుతున్నారు.

సీనియర్ హీరోయిన్లు తమ కెరీర్‌పై కొత్త ఫోకస్ పెట్టారు. రొటీన్ కథలకే పరిమితం కాకుండా, ప్రేక్షకులను కొత్తగా ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతో యాక్షన్ జానర్ వైపు అడుగులు వేస్తున్నారు. సమంత నుంచి నయనతార, త్రిష వరకు అందరూ బలమైన పాత్రలు, పవర్‌ఫుల్ యాక్షన్ కథలతో తమ ప్రత్యేకతను చాటుతున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe