బోడుప్పల్ మేడ్చల్ జిల్లా గౌహతి లో శ్రీవారి ఆలయం నిర్మాణం పై అభినందనలు చెపుతు హైదరాబాద్ లో శ్రీవారి దేవాలయం నిర్మాణం పై ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కి లేఖ .. కలియుగ భగవంతుడు గా జన నిరజానం అందుకుంటున్న తిరుమల లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంనేడు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి ఆలయం నిర్మాణం ద్వారాహిందువు దర్మం ను పెంచుతున్న విషయం పై అస్సాం nరాజధాని గౌహతీ లో శ్రీవారి ఆలయం నిర్మాణం కి ప్రతపాధన ను అభినందనలు చెపుతుటీటీడీ చైర్మన్ గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల కి తెలంగాణ లోని 33జిల్లా ల ప్రజలు కుటుంబలతో దర్శనం చేసుకోవడం పై తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు హిందూ దర్మం పెంచేందుకు భక్తి భావన తో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి చేసి ప్రత్యేక బోర్డు మెంబెర్ లు చైర్మన్ నియామకం పై ఆదేశాలు పై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్టికల్ 25ద్వారా మతాలని కించ పరిస్తే సహించం అనడం పై అభినందనలు చెపుతుమేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ లో ప్రతాపసింగారం లో ప్రభుత్వం భూములు వేల ఎకరాలు వృధా పడి ఉండడం పై సీఎం గారు ఇచట శ్రీవారి ఆలయం నిర్మాణం కై భూములుఇచ్చి శ్రీవారి ఆలయం నిర్మాణం పై sr రేవంత్ రెడ్డి సార్ కి (x)ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతం లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు రెండు కళ్ళు అనడం పై తెలంగాణ లో టీటీడీ ద్వారా శ్రీవారి ఆలయం నిర్మించి తిరుమల లో తరహా సౌకర్యం కల్పించలని వెంగమాంబ అన్న ప్రసాదవితరణ కార్యక్రమం ద్వారా భక్తులకి ఉచిత భోజనసౌకర్యం పై మరియు నేడు తిరుమల లో శ్రీవారి సేవ చేసే వారు లక్షల సంఖ్య లో ఉండడం ద్వారా హిందూ దర్మం నిలబడడం పై మనభారత దేశం కి భక్తి అనేది నేడు శత్రువు లకి మిస్సెల్ గా మారడం పై? భారత దేశం హిందూ దేశం కావాలి అంటే? ప్రతి రాష్ట్ర ము లో శ్రీవారి ఆలయం శ్రీవారి సేవాకులు ఉండేలా టీటీడీ ముందు కి రావాలి నేడు తెలంగాణ లో టీటీడీ ద్వారా నడిచే కల్యాణ మండపం నేటి అభిరుచికి భిన్నంగా ఉండడం వల్ల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లు ప్రతి పెళ్ళి కి లక్ష తగ్గకుండా డబ్బులు వసూలు పై టీటీడీ కల్యాణ మండపంఆధునికరణ చేసి నిరుపేద జంటలకి కల్యాణ మస్తు కార్యక్రమం ద్వారా ఉచిత వివాహాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ.
ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ
18
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
