పంజాబ్ గడ్డ లో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు.

బహుమతులు అందజేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం

కొత్తగూడెం.కేంద్రంలోని సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం లోని పంజాబ్ గడ్డ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా. పంజాబ్ గడ్డ శాఖ సిపిఐ కార్యదర్శి వాకపల్లి హరినాథ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న పోరాటాల గడ్డ పంజాబీ గడ్డ అని సంస్కృతి సాంప్రదాయాలకు కళాకారులకు మరియు ఉద్యమ నిర్మాణంలో ఎంతోమంది నాయకులను తయారుచేసిన గడ్డ అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. గెలుపొందిన విజేతలు : మొదటి బహుమతి ఎం సాత్విక, రెండవ బహుమతి సల్మా, మూడవ బహుమతి ఎం సంధ్య తో పాటు 83 మంది పోటీదారులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. పోటీలకు న్యాయ నిర్ణయితలుగా మునిగడప పద్మ, అరుణ, రేఖ, పద్మలత, సంపూర్ణ, వ్యవహరించారు. ఈ బహుమతులు స్పాన్సర్ చేసిన కొత్తగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొక్క శ్రీనివాస్ ,మండల రాజు, ఎస్కే రహీం, కంచర్ల జమలయ్య కుమార్తె. ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బరిగెల సంపూర్ణ, మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్,రామవరం మాజీ బ్రాంచ్ కార్యదర్శి పేయ్యాల రంగారావు, మాజీ కౌన్సిలర్ పాటి మోహన్, రామవరం ఆరు డివిజన్ల కార్యదర్శి మండల రాజు,సిపిఐ నాయకులు రాజాని దేవదాసు,ఉరుసు శివ దర్శన్, బడుగు రమేష్, పి.రాజరత్నం, ముంజ శశికాంత్, బడుగు భాస్కర్, గడ్డం ప్రసాద్, వాకపల్లి రాజా, భద్రం,రహీం, ఎన్. కృష్ణ, సప్పిడి కోటేశ్వరరావు, చింతల కోటి, మేకల నరేందర్, అంబాల శివ, కె.చిన్న, సిహెచ్ శ్రీధర్,

WhatsApp Join Now
Youtube Subscribe