మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలి ఎమ్మెల్యే కోళ్ల
శృంగవరపుకోట ఎల్లో సింగం ప్రతినిధి జనవరి 16:- శృంగవరపుకోట నియోజకవర్గం లో ఉన్న ఐదు మండలాల్లో ఈనెల 18వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు అన్ని మండల కేంద్రాల్లో గల ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు అభిమానులకు ఎమ్మెల్యే కోళ్ల పిలుపునిచ్చారు అంతేకాకుండా గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
