నిమాయక పత్రం

ఎల్లో సింగం.చీరాల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం.

బాపట్ల జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీమతి ఆకురాతి వెంకట అశ్విని గారిని, రాష్ట్రమహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమించబడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘము మహిళా విభాగం అభివృద్ధికై కృషి చేస్తూ సంఘము నకు అందుబాటులో ఉంటూ సంఘము కి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్ర పద్మశాలి సంక్షేమసంఘము అధ్యక్షులు గౌరవ శ్రీ జి.వి.నాగేశ్వరావు గారికి.బాపట్ల జిల్లా కన్వీనర్ శ్రీ గోలి మల్లికార్జున గారికి. ప్రచార కార్యదర్శి శ్రీ గుంటి శ్రీనివాసులు గారికి, మహిళ విభాగము అధ్యక్షురాలు గంజి లోకేశ్వరి గారికి .కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe