స్వామివివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలని వంగర మండల విద్యాశాఖాధికారి యు గణేష్ నాయుడు అన్నారు.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాల లో యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు..ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి ఉపాద్యాయులు తో కలసి పూలమాలలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు..అనంతరం స్వామి వివేకానంద జీవిత చరిత్రపై నిర్వహించిన డిబేట్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులు కు ఎంఈఓ బహుమతులు అందజేశారు.. అనంతరం పాఠశాలప్రిన్సిపాల్. బెవర ఈశ్వరరావు ..రమేష్ ..పారినాయుడు.. తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమంతో ఉన్నత విద్యను అభ్యాశించాలని వారు అన్నారు. ఇందులో వివేక్ మాస్టర్ మైండ్స్ ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
వివేక్ మాస్టర్ మైండ్స్ స్కూల్ లో యువజన దినోత్సవ వేడుకలు ..వంగర జనవరి 12
12
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
