హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం, సైబర్ బాధితులకు అండగా ‘సీ–మిత్ర’ సేవ ప్రారంభం, ఇక నుంచి ఇండియాలో ఎక్కడైనా సైబర్ ఫిర్యాదులకు సాయం-సీపీ సజ్జనార్, బాధితుల దగ్గరకు వెళ్లి పరిష్కారం చూపే పోలీసుల సేవలు, దేశంలోనే మొదటిసారి ఇలా సేవలు అందించే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్
సైబర్ నేరాలపై అవగాహన – ప్రతిరోజూ కౌన్సెలింగ్ సదుపాయం, 1930 నంబర్ ద్వారా సైబర్ ఫిర్యాదులు -సీపీ సజ్జనార్, వేధింపులు, మోసాలు, ట్రోలింగ్, చాట్ సాలపై తక్షణ స్పందన, 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతిరోజూ సేవలు, 87126 నెంబర్ ద్వారా వాట్సాప్ సపోర్ట్-సీపీ సజ్జనార్, డయల్ 100, 1930 కాల్‌సెంటర్ సేవలతో అనుసంధానం, బాధితులకు న్యాయం చేయడంలో సైబర్ పోలీసుల కట్టుబాటు-సీపీ సజ్జనార్
WhatsApp
Join Now
Youtube
Subscribe
