సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్, సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్తున్న రేవంత్‌రెడ్డికి అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా?-హరీష్‌రావు, ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇప్పుడెందుకు నిరుద్యోగులకు ముఖం చూపడం లేదు, వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ వెళ్లే సమయం ఉన్న సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా?, జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనే లేదు-హరీష్‌రావు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యం అని మంత్రి శ్రీధర్ బాబు ఎలా అంటారు, ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించి, ఇప్పుడు నయవంచన చేశారు-హరీష్‌రావు
WhatsApp
Join Now
Youtube
Subscribe
