బనగానపల్లె, జనవరి, 8,
( ఎల్లా సింగం ప్రతినిధి)
- నేడు సచివాలయంలోని 2 వ బ్లాక్ లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారి తో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి గారు సమావేశం..
- యాగంటిలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మౌలిక సదుపాయాలు కల్పనపై దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు..
- ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు..
- యాగంటి ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న క్రమంలో ఆలయ అభివృద్ధికి తలెత్తుతున్న సమస్యలపై చర్చ..
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు…
WhatsApp
Join Now
Youtube
Subscribe
