బోడుప్పల్ హైదరాబాద్ .-మరో ఢిల్లీ లా హైదరాబాద్ వద్దు? తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రోజు రోజు కు కాలుష్యం పెరిగి పోతుంది అని ఇప్పుడు మేల్కొనక పోతే? దేశ రాజధాని న్యూ ఢిల్లీ లా కాలుష్యం తో కప్ప బడుతుంది అని తెలంగాణ ఐటీ శాసన సభ వ్యవహారల మంత్రి శ్రీ శ్రీదర్ బాబు ప్రకటన పై నగరం చివర లో ఉన్న బాల నగర్ సనత్ నగర్ ఉప్పల్ జీడిమెట్ల చర్ల పల్లి ప్రాంతం లో పరిశ్రమ లని ప్రత్యేక జోన్ గా కేటాయించడం గత 50ఏళ్ల లో హైదరాబాద్ ఊహించని విదంగా విస్తరణ జరిగింది అని పరిశ్రమ ల చుట్టూ లక్షలాది కుటుంబలు నివసించే కాలనీ లవల్ల ఫ్యాక్టరీ ల విషపూరిత పొగ ఇళ్ళ లోకి రావడం పెను ప్రమాదం కి సూచనలపై 2013లో కాంగ్రెస్ ఐ హయాంలో నే వో ఆర్ ఆర్ అవతలి కి తరలించేందుకు జీవో జారీ చేసింది అని హైదరాబాద్ కాలుష్యనియంత్రణ కై హిల్ట్ పాలసీ రూపొందించిఅని దీని పై తెరాస బీజేపీ పార్టీ లు తప్పడు ప్రచారం చేసింది అని అనడం పై భాగ్య నగరం ఐన హైదరాబాద్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారద్యం లో ఫ్యూచర్ సిటీ గా ప్రపంచం లోని హైదరాబాద్ బెస్ట్ సిటీ అవుతుంది అని ప్రజల శ్రేయస్సు లక్ష్యం తో కాంగ్రెస్ ఐ పార్టీ పని చేస్తుంది అని తెరాస బీజేపీ ల పార్టీ లకి విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ తెరాస హయాంలో అభివృద్ధి జీరో ఐనది అని కాంగ్రెస్ ఐ ప్రభుత్వం లోనే రేవంత్ రెడ్డి ప్రజా పాలన లోనే హైదరాబాద్ లో హై కోర్ట్ కి పక్క భవననిర్మాణం ద్వారా హైదరాబాద్ దేశం లోనెంబర్ వన్ పై హైదరాబాద్ కి గుండె కాయ ఐన సికింద్రాబాద్ ను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఎన్నిక జరపాలని తెలుగు దేశం అంటే వినిపించే స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ఎంత ప్రసిద్దో సికింద్రాబాద్ లోని నాచారం లో ఎన్టీఆర్ స్టూడియో ఫేమస్ పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ లాగా అభివృద్ధి పై బిర్యానీ అంటే పారెడైజ్ బిర్యానీ అని ప్రజలు అనడం పై సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర లో గల గణేష్ టెంపుల్ మహంకాళి మందిర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకి హోల్ సెల్ బట్టల మార్కెట్ కి సికింద్రాబాద్ ఫేమస్ పై మొండా మార్కెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ మార్కెట్ పై సికింద్రాబాద్ ను గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారి ని చీఫ్ కమిషనర్ గా నియమించలని మున్సిపల్ ఇంచార్జి మినిస్టర్.ఐన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సార్ ను హైదరాబాద్ నగర ప్రేమికుడు గా x. మద్యమం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ghmc కమిషనర్ శ్రీ కర్ణన్ ఐఏఎస్ గారు బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్య పరిష్కారం పై బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా వాణి పై సీనియర్ కాంగ్రెస్ ఐ పార్టీ బిసి నాయకులు గా బోల్లి గూడెం చంగి చెర్ల రోడ్డు బోడుప్పల్ వాసి గా విజ్ఞప్తి చేస్తున్నాను సదా మీ విధేయుడు జై హైదరాబాద్ జై జై సికింద్రాబాద్ జయహో రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మైనింగ్ శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేకానంద సార్ తో సీనియర్ కాంగ్రెస్ ఐ పార్టీ బోడుప్పల్ హైదరాబాద్ బిసి నాయకులు కొలిపాక శ్రీనివాస్
08
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
