కుప్పం జనవరి 7/ఎల్లోసింగం
కుప్పం మండల సమావేశం లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశాలమేరకు మండల యువత అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమేరకు యువత రబోయే ఎలెక్షన్ లో ఎలా పనిచేయాలి ఎలా మన పార్టీ ని బలోపదేశం చేయాలనీ అదేశం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాంచర్లశ్రీకాంత్, పీఎంకే ఉడా చైర్మన్ సురేష్,ఏపీస్ ఆర్టీసీ మునిరత్నం ,మండల పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ మరియు ఇతర ముఖ్య టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది
WhatsApp
Join Now
Youtube
Subscribe
