మానవత్వంచాటుకున్నా ఆకూరి శ్వేతా
మచిలీపట్నం :: ఎల్లో సింగ్ న్యూస్ 6/1/2026
ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పుట్టిపెరిగిన ఏడు పదుల వయస్సు గల వృద్ధురాలు చివరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా మచిలీపట్నం లో ఆనాధల రోడ్డు మీద ఉండడం ఏవరు పట్టించుకునే వారు దిక్కు లేక చూస్తున్న ఆ వృద్ధురాలు…. దిన గాధ…
మచిలీపట్నం చిలకపూడి కలెక్టర్ బంగ్లా సమీపంలో రహదారి పై పడిఉన్నా ఆ వృద్ధురాలు ఆ ప్రాతం లో నివసించే గణేష్ అనే వ్యక్తి బందరు స్వచ్ఛంద సేవ నిర్వాహకురాలు
ఆకూరి శ్వేతా. ఆమె నివాసంనికి వెళ్లి సమచారం తెలియజేశారు వెంటనే శ్వేతా ఆ వృద్ధురాలు ఉన్నా చోటుకు చేరుకునీ ఆమె వివరాలు అడుగగా ఆమె ( హిందీ) లో సమాధానం చెప్పు తుండడంతో ఆ వృద్ధురాలిని ఆమె వెంట వృద్ధశ్రమం తీసుకొని వెళ్లగా ఆ వృద్ధురాలికి ఆధార్ కార్డు లేనదున.చిలకలపూడి పోలిస్ స్టేషన్. తీసుకొని బందరు డి. ఎస్పీ. రాజా M. R. O. హరినాథ్. పర్మిషన్ తీసుకొని వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్లి ఆ ఆశ్రమం లో 70 ఏళ్ళ ఆ వృద్ధురాలిని చేర్పించి ఆమెకు భరోసా కల్పించి మేము ఉన్నాము నేను ఉన్నాను అనే తన తల్లి గా భావించి ఆమెలో ధెర్యం నింపి ప్రభుత్వ వయో వృద్ధుల శరణాలయంలో ఆమెకు వసతి కల్పిచారూ మనవత్వం చాటుకున్నా ఆకూరి శ్వేతా ని పలువురు అభినందనలు తెలుపుతున్నారు
