మద్యం సీసాల ఘటనలో ముగ్గురి పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు – వైసీపీ నేత, ఇద్దరు మీడియా ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం – ఘటనాస్థలంలోకి మొదట వైసీపీ నాయకుడి వాహనం వెళ్లినట్లు గుర్తింపు – వైసీపీ నేత తర్వాత ఇద్దరు మీడియా ప్రతినిధులు వచ్చినట్లు పోలీసుల అంచనా – మద్యం బాటిళ్ల దృశ్యాలు చిత్రీకరించి మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు గుర్తింపు – వైసీపీ నాయకుడు సహా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
WhatsApp
Join Now
Youtube
Subscribe
