రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన కవిత
షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశారు-కవిత
నా బహిష్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు
నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు
నైతికత లేని బీఆర్‌ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా
నైతికతలేని పార్టీలో నేను ఉండదల్చుకోలేదు
అందుకే రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా
లక్ష్మినరసింహస్వామి, నా ఇద్దరు కొడుకులపై ప్రమాదం చేసి చెబుతున్నా
నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ-కవిత
WhatsApp
Join Now
Youtube
Subscribe
