రూ.1,358 కోట్లతో గ్రామాల అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిన గ్రామాల అభివృద్ధికి కీలక చర్యలు చేపట్టింది. జోన్-8లోని 4 గ్రామాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేయబడ్డాయి. రూ. 1,358 కోట్లతో మేఘా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి, గ్రామాల లే-అవుట్ పరిధిలో రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు సరఫరా, మురుగునీటి పారుదల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని అధికారులు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe