సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
జనవరి 7 నుంచి 12 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు కొనసాగిస్తాయి:
- కాకినాడ – వికారాబాద్
- వికారాబాద్ – పార్వతీపురం
- పార్వతీపురం – వికారాబాద్
- పార్వతీపురం – కాకినాడ టౌన్
- సికింద్రాబాద్ – పార్వతీపురం
- కాకినాడ టౌన్ – వికారాబాద్
పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
