ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు – ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మాట్లాడిన సీఎం చంద్రబాబు – శివలింగం ధ్వంసం ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు సీఎంతో చెప్పిన మంత్రి ఆనం – నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి ఆనం – ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు – ఘటనపై దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశం – ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టు తెలిపిన ఆనం – వేదపండితులతో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించామని మంత్రి ఆనం వెల్లడి.
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేయడంపై స్పందించిన సీఎం చంద్రబాబు
31
Dec
WhatsApp
Join Now
Youtube
Subscribe
