డిసెంబర్ 31, జనవరి 1న ప్రత్యేక సడలింపులు
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 1వ తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, ఉదయం 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
