🚨 ఎలమంచిలి వద్ద రైలు ప్రమాదం 🚨

ఎలమంచిలి సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

పరిస్థితిపై సమాచారం కోసం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేశారు.
ప్రయాణానికి ముందు వివరాలు తెలుసుకొని reminds ఉండాలని విజ్ఞప్తి.

#Elamanchili #TrainDelay #RailwayAlert #APNews #BreakingNews

WhatsApp Join Now
Youtube Subscribe