ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ రాయపాటి శైలజను కలిసిన ఆయోషా మీరా తల్లిదండ్రులు

ఆయేషా మీరా హత్యకు 18 ఏళ్లు – ఇంకా న్యాయం లేదు
ఆయేషా మీరా హత్య జరిగి 18 సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఏపీ మహిళా కమిషన్‌ను కలిశారు.
సీబీఐ రిపోర్టులో ఏముందో తమకు తెలియడం లేదని వారు తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ,
సీబీఐ నివేదికలోని వివరాలు స్పష్టంగా లేవని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe