బెంగళూరు నుంచి అయోధ్యకు బంగారం-వజ్రాలతో రాముడు విగ్రహం తరలింపు

బెంగళూరు నుంచి అయోధ్యకు బంగారం-వజ్రాలతో రాముడు విగ్రహం తరలింపు

బెంగళూరు నుండి అయోధ్యకు బంగారం, వజ్రాలతో తయారుచేసిన రాముడి విగ్రహాన్ని తపాలా శాఖ తన ప్రత్యేక లాజిస్టిక్ సేవల ద్వారా తరలించింది.

ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపకల్పన చేయడం జరిగింది. విగ్రహం శిల్పకళా ప్రత్యేకతతో ప్రసిద్ధి చెందింది మరియు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe