నేటి నుంచి పెంచిన రైలు ఛార్జీలు అమలు

రైల్వే శాఖ వెల్లడించిన ప్రకారం, 215 కి.మీ. దాటిన ప్రయాణాల కోసం రైలు ఛార్జీలను పెంచే పద్ధతి నేటి నుంచి అమలు కానుంది.

  • సాధారణ తరగతి: 215 కి.మీ. దాటి ప్రయాణిస్తే, ప్రతి కిలోమీటరుకు పైసా చొప్పున ఛార్జీలు పెరుగుతున్నాయి.
  • ఎక్స్ ప్రెస్ రైళ్లు: నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంపు ఉంది.

రైల్వే శాఖ తెలిపినది ప్రకారం, ఈ ఏడాదిలో రైల్వేలు రెండుసార్లు ఛార్జీలు పెంచాయి. అయితే, సీజనల్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు లేదు.

WhatsApp Join Now
Youtube Subscribe