నవంబర్ 2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్టుల హాల్ టికెట్లకు సంబంధించి అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 45,531 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పరీక్షలు 2026 జనవరి 5 నుంచి జనవరి 10 వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లను 2025 డిసెంబర్ 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు ముగిసే వరకు, అంటే 2026 జనవరి 10 వరకు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
