తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయం 40 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ పార్టీ కమిటీలను అధికారికంగా ప్రకటించింది. ఈ కమిటీలలో వివిధ భాధ్యతలను పంచిన విధానం ఇలా ఉంది:
- 9 మంది ఉపాధ్యక్షులు + 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు
- 9 మంది అధికార ప్రతినిధులు + 9 మంది కార్యదర్శులు
- ట్రెజరర్, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్ భాధ్యతలు ప్రత్యేకంగా కేటాయించిన కమిటీ
ఈ మేరకు జిల్లాల్లోని పార్టీ యంత్రాంగానికి పూర్తి సమాచారం పంచారు. ఈ కమిటీల నియామకం ద్వారా పార్టీ వ్యవస్థాపక, పార్లమెంటరీ కార్యకలాపాలు సమర్థవంతంగా ముందుకు సాగనుంది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
