పాస్టర్ల గౌరవ వేతనం విడుదల – రూ.50.50 కోట్లు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
పాస్టర్ల గౌరవ వేతనం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50.50 కోట్లను విడుదల చేసింది. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్‌కు ముందే పాస్టర్ల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున, ఏడాదికి రూ.60,000 గౌరవ వేతనం అందనుంది. ప్రభుత్వ నిర్ణయంతో పాస్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
