APSRTCపై సీఎం చంద్రబాబు సమీక్ష

పల్లె వెలుగు అయినా ఏసీ ఈవీ బస్సులే నడపాలి
వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్రం నుంచి రానున్న మరో 1,050 ఈవీలు
పుష్కరాలకోసం గోదావరిజిల్లాల్లో చార్జింగ్ స్టేషన్లు
వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీలు
8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను..
ఈవీలుగా మార్చాలని ఆదేశం-సీఎం చంద్రబాబు

WhatsApp Join Now
Youtube Subscribe