జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు జోర్డాన్ ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
