ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది, ఎఐ, క్లీన్ టెక్, రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. టొరంటో కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) కపిధ్వజ ప్రతాప్ సింగ్, కెనడా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CIBC) ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

WhatsApp Join Now
Youtube Subscribe