దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లో చిరంజీవి ఉన్నట్లు తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి ఆయనను సదస్సుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇటీవల ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూసినట్లు సీఎం తెలిపారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
