సిట్‌ విచారణ ప్రజల్ని మభ్యపెట్టే డ్రామా: కేటీఆర్‌

కాళేశ్వరం స్కామ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణాన్ని హరీశ్‌రావు బయటపెట్టగానే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ సీరియల్‌లా మారిందని, అసలు అవినీతులపై మాత్రం సిట్‌ ఉండదని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని, ప్రభుత్వానికి పరిపాలన సామర్థ్యం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

WhatsApp Join Now
Youtube Subscribe