సంక్రాంతికి మరిన్ని అదనపు రైళ్లు

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 8 నుంచి 10 వరకు మరో 11 ప్రత్యేక (అదనపు) రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు కొనసాగిస్తాయి:

  • కాకినాడ – వికారాబాద్
  • వికారాబాద్ – పార్వతీపురం
  • పార్వతీపురం – వికారాబాద్
  • పార్వతీపురం – కాకినాడ టౌన్
  • సికింద్రాబాద్ – పార్వతీపురం
  • కాకినాడ టౌన్ – వికారాబాద్

WhatsApp Join Now
Youtube Subscribe