శిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాళీ పోయిన బస్ మరియు కంటైనర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ,,

ఆళ్లగడ్డ, జనవరి,22
( ఎల్లో సింగం ప్రతినిధి )

అనంతరం చనిపోయిన ముగ్గురి మృతదేహాలను చూసి అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలాగా చూసుకుంటానని, అలాగే క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్స్ కు సూచించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

గత కొద్దికాలం నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా యాక్సిడెంట్లకు గురవుతున్నాయని ప్రైవేట్ బస్సుల యాజమాన్యం వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా వెంట వెంటనే డ్యూటీలకు పంపించడం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రైవేట్ బస్సుల యాజమాన్యానికి తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

NH/ హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్ లను నిర్మూలించడానికి

ఆళ్లగడ్డ ఏరియాలో /NH /హైవే మరియు ఆర్టీసీ సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

WhatsApp Join Now
Youtube Subscribe