పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి సమీపంలో కొంతమంది వేటగాళ్లు నెమళ్ళను ఉచ్చుల్లో వేటాడుతున్నారు. పొలాల్లో సుఖంగా తిరుగుతున్న నెమలి ఒకటి ఉచ్చులో చిక్కి, కొట్టుకుపోయింది. వెంటనే ఆ ప్రాంతానికి వచ్చిన రైతులు గాయపడిన నెమలిని రక్షించి, అదే ప్రాంతంలో వదిలేశారు. గతంలో కూడా వేటగాళ్లు నెమళ్ళను చంపిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానికులు ఫారెస్ట్ అధికారులను హెచ్చరించి, వేటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
WhatsApp
Join Now
Youtube
Subscribe
