వెనెజువెలాపై అమెరికా దాడుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచించింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని భారతీయులకు సూచించింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
