వడ్డె ఓబన్న జయంతి ఉత్చవాలు వాడ వాడలా చేద్దాం

రాష్ట్ర వడ్డెర జేఏసీ పిలుపు
తిరుపతి (ఎల్లో సింగం)
సోమవారం తిరుపతి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం స్థానిక లీలా మహల్ సర్కిల్ లో గల సంఘం కార్యాలయం నందు సమావేశం అయ్యింది… ఈ సమావేశం కు ముఖ్య అతిది గా రాష్ట్ర వడ్డెర జేఏసీ చైర్మన్ వేముల సుబ్బారావు గారు ముఖ్య అతిది గా విచ్చేసి మాట్లాడుతూ… తొలి తరం స్వాతంత్ర్య పోరాట యోధులు రేనాటి వీరుడు అయిన వడ్డె ఓబన్న జయంతి ఈ నెల 11 న ప్రభుత్వం అధికారకంగా నిర్వహించడం కొరకు GO పాస్ చేసిందని అందుకు వడ్డెర ల తరపున NDA ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి వడ్డెర బిడ్డా వడ్డె ఓబన్న జాతీయ ఉద్యమ స్ఫూర్తి తో దేశ సంరక్షణ కోసం కృషి చేయాలని… ఆయన ఆశయాలు కొనసాగించేలా దేశభక్తి తో యువత మెలగాలి అనీ వాడ వాడలా ఆ మహనీయుడి జయంతి ఉత్చవాలు వైభవం గా నిర్వహించలని వడ్డెర ల కు పిలుపు నిచ్చారు… ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పూజారి విజయ్ కుమార్, J. జయరాం, C షణ్ముగం, ప్రధాన కార్యదర్శిలు కోనంగి శ్రీరాములు, అపోలో శ్రీనివాసులు, కార్య నిర్వాహక కార్యదర్శి లు తమ్మిశెట్టి రమణ, దేరంగుల కుమార్, వల్లెపు లక్ష్మి పతి, సోంపల్లి దినేష్, మీడియా కోఆర్డినేటర్ నాగరాజు, ప్రభు, వెంకటేష్, సురేష్ మొదలగు వారు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe