ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధులు బర్త్‌డే విషెస్ తెలిపారు. అచ్చెన్నాయుడు, అనిత, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డీఎస్‌బీవీ స్వామి, నారాయణ, పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులు ఆయనను అభినందించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో, ఐటీ సంస్థల స్థాపనలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
