రోడ్డు మరమ్మతులు ప్రారంభం.

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున గుంతల రోడ్ల నుంచి వాహనదారులు, బాటసారులకు, ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగనుంది. బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి రాజా కళాశాల రోడ్డు అధ్వానంగా గుంతలతో నిండి ఉండేది. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి, ఎట్టకేలకు పురపాలక అధికారులు స్పందించి ఈ గుంతలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూడ్చిస్తున్నారు. బీటీ రోడ్డు వేయిస్తుండడంతో కళాశాల విద్యార్థులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe