యష్ ‘టాక్సిక్’ మూవీ: గోవా నేపథ్యంలోని హై-వోల్టేజ్ యాక్షన్!

యష్ “వైలెన్స్… వైలెన్స్… వైలెన్స్… ఐ డోంట్ లైక్ ఇట్, ఐ ఆవాయిడ్… బట్ వైలెన్స్ లైక్స్ మీ… ఐ కాంట్ అవాయిడ్” డైలాగ్‌ను తన కొత్త సినిమా టాక్సిక్లో పూర్తిగా ఫాలో అవుతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా 1940–1970 కాలంలో గోవా నేపథ్యంతో నిర్మించబడింది. భయం, హింస, ద్రోహంతో ఒక క్రైమ్ సామ్రాజ్యం ఎలా ఎదిగిందనే కథాంశంతో సాగుతుంది.
యష్ రయా పాత్రలో డార్క్ షేడ్ రోల్ చేస్తున్నారు. Nayantara, Kiara Advani, Rukmini Vasant, Huma Qureshi, Tara Sutaria హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 19న విడుదల; తెలుగు హక్కులు దిల్ రాజు రూ.120 కోట్లు కొనుగోలు చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe