మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బేబినాయన….

బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మెప్మా ఉద్యోగులు పనిచేయాలని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు.బొబ్బిలి పురపాలక కార్యాలయం ఆవరణలో ఉన్న మీ సేవా భవనంలో శుక్రవారం మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ మహిళలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మెప్మా ఉద్యోగులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ రాంబార్కి శరత్ బాబు, పురపాలక కమిషనర్ ఎల్ రామలక్ష్మీ, కౌన్సిలర్ లు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Youtube Subscribe