22ఏ లిస్ట్ నుంచి కొన్ని రకాల భూముల తొలగింపు – ఫైల్‍పై సంతకం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ – ఐదు రకాల భూములను 22ఏ లిస్ట్ నుంచి తొలగింపు – మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో GoMలో చర్చించి నిర్ణయం – ప్రైవేట్ భూములను 22ఏ లిస్ట్ నుంచి పూర్తిగా తొలగింపు – ప్రైవేట్ పట్టా భూముల దరఖాస్తులను సుమోటోగా తొలగించాలని ఆదేశం – ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలుంటే నిషిద్ద జాబితా తొలగించాలని ఆదేశం – స్వతంత్ర్య సమరయోధుల, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను 22ఏ లిస్ట్ నుంచి తొలగించాలని ఆదేశం – ఎనిమిది రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ లిస్ట్ నుంచి తొలగించాలని ఆదేశం – మరిన్ని పత్రాలు కావాలని భూ యజమానులను తిప్పుకోకూడదని ఆదేశం.
భూ యజమానులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
02
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
