భారత సైన్యంలో 25,000+ అగ్నివీర్ పోస్టులు – నోటిఫికేషన్ విడుదల!

భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు గుడ్ న్యూస్. GD, Technical, Clerk/Store Keeper Technical, Tradesman, Soldier Pharma, Technical Nursing Assistant వంటి విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 25,000+
అర్హత: 8వ, 10వ, ఇంటర్ లేదా డిగ్రీ స్థాయి విద్యార్హత కలిగిన అభ్యర్థులు
వయసు పరిమాణం: 17½ – 25 సంవత్సరాలు
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 1, 2026
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: జూన్ 1 – 15, 2026

అభ్యర్థులు త్వరితగతిన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. సైన్యంలో స్థిరమైన కెరీర్ కోసం ఇది గొప్ప అవకాశం.

WhatsApp Join Now
Youtube Subscribe