ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల జనవరి 20
( ఎల్లో సింగం ప్రతినిధి )

నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఐన “ప్రజా దర్బార్ “లో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొన్నారు. పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

WhatsApp Join Now
Youtube Subscribe