ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపం

విద్యుత్ రంగంపై చంద్రబాబుకు అపార అనుభవం ఉంది – దూరదృష్టితోనే ప్రజలపై భారం పడకుండా చూశారు – జగన్ చేసిన విద్యుత్ పాపాలు నేటికి వెంటాడుతున్నాయి – వైసీపీ ఐదేళ్ల విద్యుత్ విధ్వంస భారాన్ని.. ప్రభుత్వం, ప్రజలు ఇప్పటికి భరిస్తూనే ఉన్నారు – యూనిట్ విద్యుత్‌కు 13 పైసలు తగ్గించి చరిత్ర సృష్టించాం – గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై.. రూ.32,166 కోట్ల భారం ట్రూఆప్ భారం మోపింది – భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేలా ప్రణాళికలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్.

WhatsApp Join Now
Youtube Subscribe