కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి, ఆయన తెలుగు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ &పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు తెలుగు ఆత్మగౌరవ జెండాను ఎగరేసిన సింహం పేదవాడి కష్టాలను తీర్చిన కల్పవృక్షం,వెండితెర వేల్పుగా,కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదవాడి ఆకలి తీర్చిన అన్నదాత ఆయన పక్కా ఇళ్లు కట్టించి నిరుపేదలకు గూడునిచ్చి ప్రతి గుండెలో ‘అన్న’గా నిలిచిన జననేత ఆయన ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కునిచ్చిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారుఅని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పారెపల్లి రామారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్ట రామారావు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, రాష్ట్ర డైరెక్టర్ పెండ్యాల రమాదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుల అరుణ, మండల ప్రధాన కార్యదర్శి చిటికెన బాలగంగాధర్ తిలక్, ఆరేటి వీరపండు, నక్క రవి, నిమ్మగడ్డ రాంబాబు, తోట వీరబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు బొమ్మ రామ గంటలయ్య, జారం చాందిని, జమ్మి కృష్ణ, సొసైటీ అధ్యక్షులు మేన్ని వీర్రాజు, యనమల దుర్గ మాధురి ప్రసాద్, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, గంగిరెడ్ల మేఘాదేవి, రాచూరి మదన్, ఎంపీటీసీ బాజీ, చాపల చినబాబు, మధుకూరి కృష్ణ, మదుకూరు శ్రీను, చెరుకూరి రమ్య, కంకిపాటి బాబురావు, ముదునూరి రామకృష్ణంరాజు, కాకర్ల కోటేశ్వరరావు,గార్లు తదితరులు పాల్గొన్నారు
పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం
18
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
